ఎన్నికల ఇంచార్జ్ లను నియమించిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, ఏప్రిల్ 2 7(way2newstv.com)
సిద్దిపేట నియోజకవర్గం అర్భన్ మండలం, నంగునూర్ మండలం లో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇంచార్జ్ లను నియమించారు.. సిద్దిపేట అర్భన్ మండలం లో పట్టణ కౌన్సిలర్స్ ని ,సీనియర్ నాయకులను ఎన్నికల పరిశీలకులు గా ,ఇంచార్జ్ లుగా నియమించారు..
అన్ని స్థానాలు గెలుపు లక్ష్యంగా పని చేయాలి
సిద్దిపేట అర్భన్ మండలంలో ఎన్ సాన్ పల్లి -1 కడవేర్గు రాజనర్సు, పాల సాయిరాం, నాగరాజు , వజీర్ , వెల్కటూర్ గ్రామానికి పూజల వెంకంటేశ్వర్ రావు ( చిన్న) , రాజ నరేందర్ , కనకరాజు , పొన్నాల గ్రామానికి కొండం సంపత్ రెడ్డి, కంటెం రాజు, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, బూర శ్రీను, సతీష్ , బక్రీ చెప్యాల గ్రామానికి మచ్చ వేణుగోపాల్ రెడ్డి, బసంగారి వెంకట్ , తడ్కపల్లి గ్రామానికి బర్ల మల్లికార్జున్, గ్యాదరి రవి ,ధర్మవరం బ్రహ్మం , ప్రవీణ్ , ఎన్ సాన్ పల్లి -2 వెంకట్ గౌడ్, నాయకం లక్ష్మణ్ , మాల్యాల ప్రశాంత్ లను నియమించారు.. అర్భన్ మండలంలో 7 ఎంపిటిసి స్థానాలు ,ఒక జడ్పిటిసి స్థానం గెలుపు లక్ష్యంగా పని చేయాలి అని వారికి హరీష్ రావు గారు సూచించారు.. గ్రామాల్లో పార్టీ నాయకులను సమన్వయం చేస్తూ గెలుపు కు కృషి చేయలన్నారు.. నంగునూర్ మండల కేంద్రం లో ఎన్నికల ఇంచార్జ్లుగా మునిసిపల్ వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ , శ్రీకాంత్ గౌడ్ , ఆనంద్, మోహిజ్ , జావేద్ లను నియమించారు..