జగిత్యాల ఏప్రిల్ 24 (way2newstv.com)
జగిత్యాల జిల్లాలో మొదటి విడత ఎంపీటీసీ, మరియు జెడ్పిటిసి ఎన్నికల సిబ్బంది పి ఓ ఏ పీ ఓ మరియు ఓ పి ఓ ల ర్యాండమైజేషన్ కు జిల్లాకు వచ్చిన సాధారణ ఎన్నికల పరిశీలకులు పి .శరవణన్ కు జిల్లా జాయింట్ కలెక్టర్ బి .రాజేశం పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోకి సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి .రాజేశం మరియు జిల్లాకు కేటాయించిన సాధారణ పరిశీలకులు పి శరవాణన్ ఐ ఎఫ్ ఎస్, కంజెర్వేర్ ఫారెస్టర్ గా మెదక్ లో విధులు నిర్వహించునున్నారు. ఈయనను ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఎన్నికలకు సిద్దిపేట ,రాజన్న సిరిసిల్ల జిల్లా జగిత్యాల జిల్లాలకు ఎన్నికల సాధారణ పరిశీలకులుగా నియమించడమైనది .
ఎన్నికల పరీశీలకుడు శరవణన్ కు స్వాగతం పలికిన జేసి
ఈరోజు జగిత్యాల జిల్లాలో మొదటి విడత జరగనున్న ఆరు మండలాలకు కావలసిన పి ఓ ఎపిఓ మరియు ఓ పి ఓ లను ఆన్లైన్ ద్వారా ఎన్నికల సిబ్బందిని ర్యాండమైజెషన్ నిర్వహించబడినది 20 శాతం రిజర్వేషన్లు కలుపుకొని ధర్మపురి మండలమునకు పోలింగ్ ఆఫీసర్ 80 ,సహాయ పోలింగ్ ఆఫీసర్లు 80, ఆదర్ పోలింగ్ ఆఫీసర్లు 311, బుగ్గారం మండలమునకు పోలింగ్ ఆఫీసరు 41, సహ పోలింగ్ ఆఫీసర్ 41 ఆదర్ పోలింగ్ ఆఫీసర్లులు 162, సారంగాపూర్ మండలంనకు పోలింగ్ ఆఫీసర్లు 44 సహా పోలింగ్ ఆఫీసరు 44 ఆదర్ పోలింగ్ ఆఫీసర్లు 172, బీర్పూర్ మండలంనకు పోలింగ్ ఆఫీసర్లు 38, సహా పోలింగ్ ఆఫీసర్లు 38, ఆదర్ పోలింగ్ ఆఫీసర్లు 144 ,రాయికల్ మండలమునకు పోలింగ్ ఆఫీసర్లు 94 ,సహ పోలింగ్ ఆఫీసర్లు 94 ఆదర్ పోలింగ్ ఆఫీసర్లు, 358 వెల్గటూర్ మండలమునకు పోలింగ్ ఆఫీసర్లు 98, సహా పోలింగ్ ఆఫీసర్లు 98 ఆదర్ పోలింగ్ ఆఫీసర్లు 378 మొదటి విడత ఎన్నికలకు మొత్తం పోలింగ్ ఆఫీసర్లు 396 సహా పోలింగ్ ఆఫీసర్లు 396 ఆదర్ పోలింగ్ ఆఫీసర్లు 1524 మంది సిబ్బందిని నియమించినట్లు ఆయన తెలిపారు .ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అరుణ శ్రీ, డి ఎఫ్ ఓ నర్సింగారావు, డి పి వో శ్రీలత రెడ్డి ,ఎంపీడీవో మదన్ మోహన్, దశరథ్ ,కలెక్టర్ పరిపాలన అధికారి వెంకటేష్, సుందర వరదరాజన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు