హైదరాబాద్ మే 4 (way2newstv.com)
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు ని బఫూన్ అంటూ విమర్శించడాన్ని నిరసిస్తూ నేడు అంబర్‌పేట్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసారు.స్థాయిని మించి కేటీఆర్ ఇలా విమర్శించడం ఆయన గర్వాన్ని తెలియజేస్తుందని అన్నారు.సీనియర్ రాజకీయ నెతను ఇలా విమర్శించడం తగదని ఈ సందర్భంగా నాయకులు అన్నారు.
కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం