ఎస్పీ ఫక్కీరప్ప
కర్నూలు, మే 27, (way2newstv.com)
మెడికల్ లీవు కొరకు జిల్లా పోలీసు సిబ్బందికి ఏవరైనా ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ జారీ చేస్తే సంబంధిత హాస్పిటల్ వారిపై చర్యలు తీసుకొంటామని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సోమవారం ఓక ప్రకటనలో తెలిపారు.
పోలీసు సిబ్బందికి ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ జారీ చేస్తే చర్యలు
ఏలాంటి ఆరోగ్య పరీక్షలు చేయకుండానే పలువురు పోలీస్ సిబ్బందికి నకిలీ మెడికల్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తప్పవని ఎస్పీ అన్నారు. ఎవరైనా డాక్టర్ లు పోలీసు లకు నకిలీ సర్టిఫికెట్ మంజూరు చేస్తే నా దృష్టికి తీసుకోవాలన్నారు..
Tags:
Andrapradeshnews