అమరావతి, మే 7 (way2newstv.com):
ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఎండలకు 28 మంది చనిపోయారు. నీటి ఎద్దడి, విత్తనాలు, వడ గాల్పులు, లక్ష వరకు కోళ్ళు చనిపోయినవి వీటన్నింటిని క్యాబినెట్ లో సమీక్షించి పరిష్కారంచాలని ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారని ఏపీ ఎస్ సి కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర రావు అన్నారు. మంగళవారం అయన ప్రజావేదిక మీడియా ఫాయింట్ లో మాట్లాడారు. మోడల్ కోడ్ అప్ కండక్ట్ ప్రకారం క్యాబినెట్ మీటింగ్ జరపలని సి ఎస్ కి నోట్ పంపించారు. మాజీ సి ఎస్ ఐవైఆర్ కృష్ణారావు రియాక్ట్ అవుతున్నాడు ఎందుకు. ఆయన సి ఎస్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ని పొగిడాడు. రాజధాని, పోలవరం విషయంలో.
క్యాబినేట్ కు హజరు కాకపోతే యాక్షన్ వుంటుంది
పోలవరం విషయంలో సి ఎస్ ఎల్ వి సుబ్రమణ్యం ప్లేస్ లో మీరు ఉంటే ఎం చేస్తారో అదే సుబ్రమణ్యం చేస్తున్నారు. కృష్ణారావు నీకు క్యాబినెట్ మీటింగ్ తో సంబంధం ఏమిటి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అవసరమైతే క్యాబినెట్ కాదు కౌన్సిల్ కూడా పెడతామని అయన అన్నారు. రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాం. ప్రధానమంత్రి నాలుగు క్యాబినెట్ లు పెట్టొచ్చు. కృష్ణారావు ప్రశ్నించారా. రాష్ట్ర లో పెట్టుకోకూడదా అని ప్రశ్నించారు. ఈవీఎం ల పై సుప్రీంకోర్టు తీర్పు గౌరవిస్తాం. ప్రజాకోర్టులో తేల్చుకుంటాం. కృష్ణారావు మీ రోల్ ఏమిటి.అవసరం అయితే పుస్తకాలు రాసుకొండి. ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తోందని ప్రశ్నింస్తున్నాం. కోడ్ ఉన్న పరిస్థితి లో ప్రజా సమస్యలు పరిష్కారంచే విధానం మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఈ నెల 9 వ తేదీన జరుగుతుంది. పక్క రాష్ట్రానికి ఒక రూలు మన రాష్ట్ర ని మరో రూలు వుంది. ప్రధానమంత్రి ఏది మాట్లాడిన ఎలక్షన్ కమిషన్ క్లిన్ చిట్ ఇస్తోంది. సి ఎస్ గా చేసినపుడు ఆయానకు బిజినెస్ రూల్ తెలియదా. ముఖ్యమంత్రికి సలహా ఇవ్వవసిన వాళ్ళు ఎగ్గొట్టి తే సీరియస్ ఏక్షన్ ఉంటుంది. 28 మంది మనుషులు చనిపోయారు. మీ ఇద్దరు ఏమి చేశారు. క్యాబినెట్ కి హాజరుకాకపోతే ఏక్షన్ ఉంటుందని అన్నారు.