టీటీడీ పాలక మండలిలో ఐదు రాష్ట్రాల సభ్యులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీటీడీ పాలక మండలిలో ఐదు రాష్ట్రాల సభ్యులు

తిరుమల, సెప్టెంబర్ 17 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేసింది. ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి 28మందికి అవకాశం కల్పించింది.. ఈ మేరకు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి 8మంది.. తెలంగాణ 7గురు.. తమిళనాడు నుంచి 4.. కర్ణాటక నుంచి 3.. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒకరి చొప్పున పాలకమండలిలిలో అవకాశం కల్పించారు. త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఏపీ నుంచి పాలకమండలి సభ్యులు
పార్థసారధి
గొల్ల బాబూరావు
వేంరెడ్డి ప్రశాంతి
కన్నబాబు రాజు
డా మల్లికార్జునరెడ్డి
నాదెండ్ల సుబ్బారావు
టీటీడీ పాలక మండలిలో ఐదు రాష్ట్రాల సభ్యులు

చిప్పగిరి ప్రసాద్ కుమార్
యూవీ రమణమూర్తి
తెలంగాణ సభ్యులు
జె.రామేశ్వరరావు
బి పార్థసారధి రెడ్డి
వెంకట భాస్కర్‌రావు
మూరంశెట్టి రాముల
డి. దామోదర్ రావు
కే శివకుమార్
పుట్టా ప్రతాప్‌రెడ్డి
ఇక పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచి వైద్యనాథన్, శ్రీనివాసన్, డాక్టర్ నిశిత, కుమారగురుకు అవకాశం కల్పించారు. కర్ణాటక నుంచి రమేష్ శెట్టి, రవినారాయణ, నారాయణమూర్తిలకు స్థానం దక్కింది. ఢిల్లీకి చెందిన శివశంకరన్.. మహారాష్ట్రకు చెందిన రాజేష్ శర్మకు ప్రభుత్వం పాలకమండలిలో అవకాశం కల్పించింది.