అర్హులందరికీ కృషి కళ్యాణ అభియాన్ పథకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అర్హులందరికీ కృషి కళ్యాణ అభియాన్ పథకం

రైతులకు అవగాహన కార్యక్రమాలు
కౌతాలం సెప్టెంబర్ 26, (way2newstv.com)
అర్హులందరికీ కృషి కళ్యాణ అభియాన్ పథకం లబ్ది చేకూరుతుంది అని బదినేహల్ పశు వైద్యులు రాజశేఖర్ తెలిపారు. మండల పరిధిలోని ఎరిగేరి  గ్రామంలో రైతులకు అవగాహనకార్యక్రమము ఏర్పాట్లు చేశారు.  కృషి కళ్యాణ్  యోజన ద్వారా పశులకు కుత్రిమ  గర్భధారణ  ఆవులలో గేదెలలో  రైతులకు ఉచితం గా పశు సంవర్థక శాఖ  ద్వారా  వేయడంజరుగునని , జిల్లాలో  100 గ్రామాలు  ఎంపిక  చేయడం జరిగినది  
అర్హులందరికీ కృషి కళ్యాణ అభియాన్ పథకం

వీటిలో  కౌతాళం మండలం  కింద  ఎరిగేరి, చూడి గ్రామాలను  ఎంపిక చేయడం  జరిగినది... ఈ పథకం  ముఖ్యఉద్దేశ్యం  మేలు జాతి అయినా  గిర్, షాహివాల్  వీర్యం ను దేశీ ఆవులలో అదే విధంగా దేశీ గేదెలల్లో  ముర్రా జాతి  వీర్యం ను కుత్రిమముగా  గర్భధారణ చేసి  మేలు రకాలైన  దూడజాతులను ఉత్పత్తి చేసి రైతుకు ఆర్థికంగా ఎదుగ దానికి దోహద పడుతుంది.... పశువు ఎదకు వచ్చినవెంటనే  ఈ ఫోన్ నంబర్స్  కు  రైతులు కాల్  చేసిన సంబంధిత టెక్నీషియన్వచ్చి  ఇంటి దగ్గరే గర్భధారణ  చేయడం  జరుగును... ఫోన్ నెంబర్ 9640038318... ఈ కార్యక్రమం లో బాదినేహాల్ పశు వైద్య అధికారి శేఖర్, గోపాలమిత్ర సూపర్వైజర్హరినారాయణ, టెక్నీషియన్ రహీం బాషా, జీవమిత్ర  రఫీ పాల్గొన్నారు.