విజయవాడ, ఆగస్టు 20 (waay2newstv.com):
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి సేల్స్ సూపర్‌వైజర్, సేల్స్‌మెన్ పోస్టుల భర్తీకి జిల్లాలవారీగా నోటిఫికేన్లు విడుదల చేసింది. ఇంటర్, డిగ్రీ అర్హత ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ✪ సేల్స్ సూపర్‌వైజర్, సేల్స్‌మెన్ పోస్టులు..
ఏపీ బేవరేజస్ లో ఉద్యోగాలు
✦ మొత్తం ఖాళీలు: 12,363
కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది.
అర్హతలు..
సేల్స్ సూపర్‌వైజర్ ఏదైనా డిగ్రీ ఉండాలి. బీకామ్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
సేల్స్‌మెన్ ఇంటర్ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2019 నాటికి 21- 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం.
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.08.2019.
Tags:
Andrapradeshnews