అమరావతి డిసెంబర్ 31 (way2newstv.com)
ముఖ్యమంత్రి వైయస్.జగన్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 మన రాష్ట్ర చరిత్రనే మేలిమలుపు తిప్పిన సంవత్సరంగా గుర్తుండిపోతుందని అయన అన్నారు. 2020 రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నానని జగన్ అన్నారు.
సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
Tags:
Andrapradeshnews