హైదరాబాద్ ఏప్రిల్ 27 (way2newstv.com)
విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామివారిని సీఎం కేసీఆర్ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. నగరంలోని ఫిల్మ్‌నగర్ దైవ సన్నిదానానికి సీఎం విచ్చేసి ఆశీస్సులు తీసుకున్నారు.
స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నాసీఎం కేసీఆర్
ఈ సందర్భంగా జూన్‌లో శారద పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవం కార్యక్రమం జరగనున్నట్లు స్వామిజీకి తెలిపారు. శారదాపీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి స్వామీజీ కేసీఆర్‌ను ఆహ్వానించారు. జూన్15 నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో ఉత్తరాధికారి కార్యక్రమాల నిర్వహణ జరగనుంది.