శ్రీశైల డ్యామ్ కు మళ్ళీచేరు తున్న వరద నీరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీశైల డ్యామ్ కు మళ్ళీచేరు తున్న వరద నీరు

కర్నూలు, సెప్టెంబర్ 5  (way2newstv.com)
శ్రీశైలం డ్యాములో వరదనీరు మరోసారి పోటెత్తింది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి  67,025 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలం డ్యామ్ కు చేరుతుంది. మొత్తం అవుట్ అవుట్ ఫ్లోస్:28,926.మేజర్ కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు2400క్యూసెక్కులు .  మాల్యాల హంద్రీనీవా సుజల స్రవంతికి:2026 కూసెక్కులు.  
శ్రీశైల డ్యామ్ కు మళ్ళీచేరు తున్న వరద నీరు

👉పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 24,500 క్యూసెక్కులు.శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు స్తుతం 877.80 అడుగులు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ప్రస్తుత సామర్థ్యం 177.1490 టీఎంసీలగా నమోదయ్యాయి.